
Vrm media సిహెచ్ బాల మౌలాలి ఒంటిమిట్ట.
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రమైన చెరువు కట్ట దగ్గర ఉన్న విగ్రహాం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు లో భాగంగా ముఖ్య అతిథులుగా ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి ఒంటిమిట్ట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలసి వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా జోహార్లు పలికి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు రాజంపేట నియోజకవర్గం యువజన విభాగ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి ఇరగం రెడ్డి సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు 36 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు అనంతరం
అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు
వైసిపి నాయకులు ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తక్కోలి శివారెడ్డి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈగ ప్రసాద్ రెడ్డి గొల్లపల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ రెడ్డి నాగార్జున రాజు పీర్ల కొండమాచపల్లి సర్పంచ్ శివ నారాయణ కొత్తపల్లి రమేష్ బాబు సాలాబాద్ శ్రీనివాసరెడ్డి కృష్ణారెడ్డి మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు రెడ్డి రామిరెడ్డి వైసిపి నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నారు