

కల్లూరు మెయిన్ సెంటర్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి, సందర్భంగా కర్నాటి అప్పి రెడ్డి, నోట్ కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి,ప్రభుత్వ పాఠశాల కలాల వాడి,పాఠశాలలో పేద పిల్లలకు ప్లేట్లు, పెన్ను పెన్సిలు పంపిణీ, చేయటం జరిగింది సందర్భంగా రాష్ట్రాన్ని సంక్షేమ యుగానికి తీసుకెళ్లిన మహానేత, అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన నాయకుడు, రైతు బంధువుగా, ప్రజల ఆశయ నాయకుడిగా చిరస్మరణీయుడైన డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఘన నివాళి.
ముఖ్యమంత్రిగా వైఎస్ ఆర్ అందించిన సేవలు ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన
వైఎస్సార్ ఆశయాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాగాo నేరజా చౌదరి మరియు కల్లూరు మండల సీనియర్ నాయకులు లక్కినేని కృష్ణ,భాగం ప్రభాకర్ చౌదరి, అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి,ఏనుగు సత్యంబాబు, తక్కెళ్ళ పాటి దుర్గాప్రసాద్, యువ నాయకుడు ఆలకుంట నరసింహారావు,KV, జిల్లెల్ల కృష్ణారెడ్డి,బీరవల్లి భార్గవ్, ఉబ్బన శ్రీనివాసరావు భూక్యా శివకుమార్ నాయక్,పొన్నూరు వెంకటేశ్వరరావు, తురకఅలీ, ఉస్మాన్,