Home వార్తలుఖమ్మం కి”శే “లు YS రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ..సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి,డాక్టర్ మట్టా దయానంద్…

కి”శే “లు YS రాజశేఖర్ రెడ్డి గారి జయంతి వేడుకల్లో పాల్గొన్న ..సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి,డాక్టర్ మట్టా దయానంద్…

by VRM Media
0 comments

VRM మీడియా న్యూస్
రిపోర్టర్ లక్ష్మయ్య
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
8/7/25 న

08-07-25(మంగళవారం )- సత్తుపల్లి పట్టణం- మెయిన్ రోడ్- దివంగత నేత, అపర భగీరథుడు, మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆ మహానియుడి విగ్రహానికి పూలమాలవేసి, నివాళులర్పించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గారు..

  • ఈ కార్యక్రమం లో సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా,యూత్, NSUI నాయకులు, వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, నాయకులు పాల్గొన్నారు…
2,869 Views

You may also like

Leave a Comment