
సిద్ధవటం VRM న్యూస్
సిద్ధవటం మండలం తెలుగు తమ్ముళ్లు మదనపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు రాయలసీమ జోన్ ఫోర్ ఇంచార్జ్, మరియు సీడప్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ని, రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు, చమర్తి జగన్మోహన్ రాజు, నియోజకవర్గ అబ్జర్వర్ చిట్టిబాబు, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి దొరస్వామి నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిసి సాల్వతో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి మండలంలోని పలు విషయాలను దీపక్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, మండల క్లస్టర్ ఇంచార్జ్, దారపునేని దశరథ రామానాయుడు, మాజీ సర్పంచ్, జంగిటి రాజేంద్ర ప్రసాద్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు