Home వార్తలుఖమ్మం పేదోలంటే ప్రాణం ఇచ్చే , యాసా

పేదోలంటే ప్రాణం ఇచ్చే , యాసా

by VRM Media
0 comments

కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని
కప్పల బంధం రోడ్డు లో ఇటీవల మృతి చెందిన మాచర్ల కృష్ణ వారి కుటుంబానికి తీరని లోటు మాచర్ల కృష్ణ మృతి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన యాసా 100 కేజీల బియ్యం 5 కేజీల కందిపప్పు 10 కేజీల ఉల్లిగడ్డలు సహాయం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డప్రధాన అనుచరుడు యాసా శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బన రాంబాబు గుమ్మడిదల ప్రవీణ్ షేక్ ఖాసిం బత్తుల రామారావు మాచర్ల రాంబాబు షేక్ బాజీ షేక్ యాకోబ్ పాషా మాచర్ల సత్యనారాయణ మాచర్ల బాల కోటేశ్వరరావు చింతపల్లి రాము పాల్గొన్నారు

2,860 Views

You may also like

Leave a Comment