
చివరి ఎకరా వరకు ప్రతీ రైతుకు సాగునీరు అందించి రైతు కళ్ళల్లో అనందం చూడటమే కూటమి ప్రభుత్వం ధ్యేయం
👉 ది.23-07-2025 బుధవారం ఉదయం 10 గం. లకు వెంకటనగరం, చాగల్నాడు ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులకు సాగునీరు విడుదల చేయనున్న గౌరవ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, గౌరవ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురందేశ్వరి గారు, గౌరవ రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, గౌరవ రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, గౌరవ అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, గౌరవ రుడా చైర్మన్ శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు, గౌరవ రాజానగరం నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ శ్రీ నీరుకొండ వీరన్న చౌదరి గారు, జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, నీటి సంఘం కమిటీ చైర్మన్లు, ప్రెసిడెట్లు, కమిటీ మెంబర్లు మరియు NDA కూటమి నాయకులు..
కావున జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతు సోదరులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని విజ్ఞప్తి..
====================
ఎమ్మెల్యే కార్యాలయం,
రాజానగరం నియోజకవర్గం