Home ఆంధ్రప్రదేశ్ ఒంటిమిట్ట. ZPTC. ఉపఎన్నిక . మే 12 పోలింగ్ 14 కౌంటింగ్ పోలింగ్ బూతులను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి.సుధాకర్

ఒంటిమిట్ట. ZPTC. ఉపఎన్నిక . మే 12 పోలింగ్ 14 కౌంటింగ్ పోలింగ్ బూతులను పరిశీలించిన పంచాయతీ కార్యదర్శి.సుధాకర్

by VRM Media
0 comments

ఒంటిమిట్ట మేజర్ న్యూస్ జూలై 28

ఒంటిమిట్ట జడ్పిటిసి ఉప ఎన్నికకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒంటిమిట్ట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పోలింగ్ బూతులను పంచాయతీ కార్యదర్శి సుధాకర్ పరిశీలించారు. ఈ నెల 30 తారీఖు నుండి ఒకటో తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు వేసేందుకు గడువు పెట్టారు.12 తేదీ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. 14వ తారీకు జడ్పిటిసి ఎన్నిక కౌంటింగ్ పూర్తవుతుంది.

2,899 Views

You may also like

Leave a Comment