Home ఆంధ్రప్రదేశ్ భాకరాపేట ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

భాకరాపేట ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ ఆగస్టు 2

సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట గ్రామంలో వెలసిన ప్రసన్న ఆంజనేయ స్వామి గుడిలో శనివారం శ్రావణమాసం సందర్భంగా ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గ్రామస్తులు వారు మాట్లాడుతూ భాకరాపేట ఆంజనేయస్వామి కోరిన కోరికలు తీర్చే స్వామి అని శ్రావణమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ఆకు పూజ, అర్చన, కార్యక్రమాలు నిర్వహించారని వారు తెలిపారు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు

2,882 Views

You may also like

Leave a Comment