Vrm media ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్ కల్లూరు

సుమారు 50 మందికి పైగా విద్యార్థినీలు ఫుడ్ పాయిజన్ తో తీవ్ర ఆయాసం అస్తవ్యస్తకు గురయ్యారు,,
కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యార్థినీలను పరామర్శ, అనంతరం ఎమ్మార్వో పులి సాంబశివుడు ఉన్నతాధికారులు పరామర్శ,
రంగంలోకి ఎమ్మెల్యే మట్టా యుద్ధనౌకలు
హుటా హుటిన సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్యెల్యే డాక్టర్ మట్టా యుద్ధనౌకలు
రెండు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్,, సీనియర్ నాయకులకు ముఖ్య ఆదేశాలు విద్యార్థినిలను సురక్షితంగా రక్షించాలని ఆదేశించారు,ఎమ్మెల్యే మట్టా సహాయ కార్యక్రమాల్లో భాగంగా సొంత కాన్వాయ్ తో
భాగం, ఆళ్లకుంట, పసుమర్తి, ఏనుగు, తురాబ్ అలీ, వంటి ముఖ్య నేతలు రంగంలోకి బృందాలుగా ఏర్పడి తమ సొంత కాన్వాయ్ లో గిరిజన హాస్టల్ నుంచి విద్యార్థినీలను సమయానికి ప్రభుత్వ దవాఖానాలో చేర్పించారు,,
మట్టా యుద్ధనౌకలపై ప్రశంసలు వెలువ
ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు టైగర్ డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆదేశాలతో ఎస్టి గిరిజన హాస్టల్ విద్యార్థినిలు ఫుడ్ పాయిజన్ నుంచి క్షేమంగా బయటపడ్డారు,,
ఎమ్మెల్యే మట్ట రాగమయి దయానంద్ ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించి అనంతరం ఎస్టీ గిరిజన విద్యార్థినిల హాస్టల్‌ను సందర్శించారు,, పలు సమస్యలపై హాస్టల్ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు,, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ హామీ ఇచ్చారు,, అనంతరం విద్యార్థినీలతో ప్రత్యేకంగా వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు, త్వరలో గిరిజన ఎస్టి హాస్టల్లో ప్రక్షాళన చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు,,
విద్యార్థినీలకు మెరుగైన చికిత్స అందిస్తున్నాము, మరో ఎనిమిది గంటల్లో విద్యార్థినిలు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని డాక్టర్ నవ్య కాంత్ తెలిపారు,
ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరం పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం డివిజన్ ప్రభుత్వ ఉన్నతాధికారులు, సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, పులి సాంబశివుడు, చంద్రశేఖర్, తదితర ఉన్నతాధికారులు