
కడప: VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 4
కడప నేటి యువత రాజకీయాల్లో నే కాకుండా, వ్యాపార రంగంలో కూడా రాణించాలని టిడిపి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర పోలీట్ బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు సోమవారం కడప నగరంలోని యర్రముక్కపల్లి సర్కిల్, గాంధీ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన”తారస్ కేఫ్ స్టోరీ స్”ను శ్రీనివాసరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఆత్మస్థైర్యంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నందుకు అభినం దనలు తెలియజేశారు.ప్రొఫ్రైటర్ ఇందిరెడ్డి రవిశంకర్ రెడ్డి వ్యాపా రంలో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 20వ డివిజన్ ఇంచార్జ్ లోమడ మోహన్ రెడ్డి, 19వ డివిజన్ ఇంచార్జ్ రంజిత్.సిపిఐ, సిపిఎం నాయకులు రామ్మోహన్,బి మనోహర్, ఆంజనేయులు, అడ్వ కేట్ సుబ్రహ్మణ్యం, విద్యార్థి నాయ కుడు ఎం డి ఓబులేసు రవి శంకర్ రెడ్డి బందువులు, స్నేహితు లు తదితరులు పాల్గొన్నారు.