



VRM మీడియా న్యూస్ రిపోర్టర్ లక్ష్మయ్య సత్తుపల్లి ఖమ్మం జిల్లా ది 05-08-2015 ( మంగళవారం )*
*సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరి ఎస్టి హాస్టల్ గిరిజన విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అవటంతో ఈ విషయం తెలిసిన వెంటనే ప్రముఖ కాంగ్రెస్ నాయకులు Dr దయానంద్ విజయకుమార్ గారు,ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వారి యోగక్షేమాలు తెలుసుకుని
**ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న బాలికలకు ధైర్యం చెప్పి, వారికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయాలని స్థానిక హాస్పిటల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా బాలికలకు మెరుగైన వైద్యం అందించాలని అనునిత్యం బాలికలను డాక్టర్లు అందుబాటులో ఉండి మంచి వైద్యం అందించాలని ఆదేచించారు…
అలాగే కల్లూరి గిరిజన బాలికల హాస్టల్ కి వెళ్లి ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు, హాస్టల్ పరిసర ప్రాంతాలు పర్యవేక్షించి చూసారు
ఈ కార్యక్రమం లో AMC చైర్మన్ భాగం నీరజ చౌదరి, మరియు కల్లూరు మండలం కాంగ్రెస్ నాయకులు పాలుగోన్నారు…