Homeఆంధ్రప్రదేశ్ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్. గగ్గుటూరి మౌలాలి.నా నడుంపల్లి బూత్ కన్వీనర్ వెంకటయ్య
ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం. టిడిపి మండల వైస్ ప్రెసిడెంట్. గగ్గుటూరి మౌలాలి.నా నడుంపల్లి బూత్ కన్వీనర్ వెంకటయ్య
ఒంటిమిట్ట మండలంలో మే 12వ తేదీ జరగబోవు ZPTC ఉప ఎన్నికల్లో మంటపంపల్లి ముద్దుకృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని నడింపల్లి కి చెందిన మండల ఉపసర్పంచ్ గగుటూరి మౌలాలి. మంటపంపల్లి బూత్ కన్వీనర్ వెంకటయ్య అన్నారు.