Home ఆంధ్రప్రదేశ్ నిత్య పూజ స్వామి ప్రసాదం లడ్డు వేలం పాట.

నిత్య పూజ స్వామి ప్రసాదం లడ్డు వేలం పాట.

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ లక్ష్మీనారాయణ ఆగస్టు 6

సిద్ధవటం మండలం మండల పరిధిలోని లంకమల్ల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్య పూజ స్వామి ఆలయ లడ్డూ వేలం పాటను సిద్ధవటం రంగనాయక ఆలయంలో మంగళవారం దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా వేలం పాటలో సిద్ధపటం జ్యోతి గ్రామాలకు సంబంధించిన భక్తులు వేలంపాటలో పాల్గొని పాట పోటాపోటీగా తాత్కాలిక షాపుల కోసం గత సంవత్సరము 1,28 వేలకు పాట నిర్వహించగా ఈ ఎడారి ఒక్క లక్ష 43 వేల రూపాయలకు ఎగువపేటకు చెందిన విజయభాస్కర్ ( కన్న ) వేలంపాటలో పాట హెచ్దారుడుగా దక్కించుకున్నాడు ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది చంద్ర మాజీ ఆలయ చైర్మన్ బండి మునిరెడ్డి ప్రస్తుత ఆలయ చైర్మన్ సుబ్బారెడ్డి.శనివారపు మోహన్ రెడ్డి. మరికొందరు పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment