Vrm media కల్లూరు

కల్లూరు మండల పరిధిలోని కొర్లగూడెం ఎర్ర బంజర, రఘునాథ్ బంజర రఘునాథ గూడెం, ప్రభుత్వ పాఠశాలల్లో, నిరుపేద పిల్లలకు, కల్లూరు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు తక్కిళ్లపాటి వెంకట దుర్గాప్రసాద్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయి దయానంద్ పుట్టినరోజు సందర్భంగా, పేద పిల్లలకు పెన్నులు పెన్సిల్లు నోట్ పుస్తకాలు వితరణ ఇచ్చి పంపిణీ చేయడం జరిగింది.
రఘునాథ బంజర్ కాంగ్రెస్ నాయకుల కుక్క రానా, కర్నాటి రామకృష్ణారెడ్డి, శీల వెంకటరెడ్డి కుక్క సాంబయ్య రావుల నరసింహారావు సమక్షంలో ఎగ్జామ్ ఫ్యాన్లు, మరియు పెన్ను పెన్సిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ డైరెక్టర్ ఎనుముల రాము యాదవ్, లింగాల గ్రామ కమిటీ అధ్యక్షులు, దేవరపల్లి వెంకటేశ్వరరావు, మట్ట రామకృష్ణ, గుమ్మడి రామారావు, కొర్లగూడెం కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు వణుకూరి నరసింహారెడ్డి, లకావత్ కృష్ణ, జి నాగేంద్ర, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు సోషల్ మీడియా అధ్యక్షులు మూకర విజయరావు పాల్గొన్నారు.