
ఒంటిమిట్టVRM న్యూస్ రిపోర్టర్ మౌలాలి ఆగస్టు 15
ఒంటిమిట్ట: నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, నారా లోకేష్ గారి నెతృత్వంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో విజయపథంలో నడిచిన టీడీపీకి బలాన్నిచ్చిన మంత్రివర్యులు రామ ప్రసాద్ రెడ్డి గారికి , మంత్రివర్యులు ఫరూక్ గారికి , చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు గారికి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి , రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు గారికి,అబ్సర్వర్ చిట్టీ బాబు గారికి, X mlc దీపక్ రెడ్డి గారికి, రవినాయుడు గారికి , రెడ్డి నారాయణ గారికి,
పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల్లో టీడీపీ విజయానికి అహర్నిశలూ శ్రమించిన రాజంపేట నియోజకవర్గంలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, టీడీపీ సైనికులందరికీ అలాగే ఒంటిమిట్ట టీడీపీ నాయకులు కార్యకర్తల కు పార్లమెంట్ కార్యదర్శి నాగముని రెడ్డి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.