Home తెలంగాణ బెల్లంపల్లికి వచ్చిన SC, ST కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య

బెల్లంపల్లికి వచ్చిన SC, ST కమిషన్ చైర్మన్ బక్కివెంకటయ్య

by VRM Media
0 comments

ఆగస్టు 18-2025 , VRM మీడియా
న్యూస్ ప్రతినిధి చంద్రయ్య మేసినేని మంచిర్యాల జిల్లా

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం లోని బూడిద గడ్డ బస్తిలో
21 వార్డులో ఇటీవల దళితులు
ప్రభుత్వ స్థలంలో నిర్మించు కొన్న
వినాయక మండపం గద్దెను అధికారులు కూల్చి వేయడంతో
బస్తీ దళితులు sc, st , కమిషన్
చైర్మన్కు ఇచ్చిన పిర్యాదు మేరకు
తెలంగాణ రాష్ట్ర sc, st కమిషన్
బక్కి వెంకటయ్య , కమిషన్ సబ్బ్యులు రేణికుంట్ల ప్రవీణ్
, కుర్సం నీలా దేవీ, జిల్లా శంకర్,
రాంబాబు నాయక్, వినాయక
మండపాన్నిస్వయంగా సందర్చించి subcollecter మనోజ్, MRO కృష్ణా ఏసీపీ రవి కుమార్లకు ప్రభుత్వ స్థలంలో నిర్మించే వినాయక మండపా న్ని భవిషత్తులో ప్రభుత్వానికి అవసర నిమిత్తం
ఉపయోగించు కోవచ్చని మీకు
బస్తీ దళితులు వినతి పత్రం
ఇచ్చిన మేరకు మండపం నిర్మాన్ని
అడ్డు కోవద్దని sc, st, కమిషన్
సూచించడం జరిగింది, సదరు అక్కడికి వచ్చిన sc, st కమిషన్ కి
ప్రజలు ఇచ్చిన వినతి పత్రా లకు
సమ్మధిo చి న సమస్యల పరిస్కారం కై సమ్మo ది త
అధికారులను ఆదేశించారు,

2,921 Views

You may also like

Leave a Comment