Home ఆంధ్రప్రదేశ్ సమగ్ర విచారణ జరిపి దళితులకు న్యాయం చేయండిఎం ఆర్ పి అధ్యక్షుడు సంగటి మనోహర్

సమగ్ర విచారణ జరిపి దళితులకు న్యాయం చేయండిఎం ఆర్ పి అధ్యక్షుడు సంగటి మనోహర్

by VRM Media
0 comments

కడప అర్బన్ VRM న్యూస్ స్టాప్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 19:

కడప నగర పరిధిలోని ఇందిరా నగర్ కు చెంది న పల్లం చంద్రయ్య, ఆయన భార్య రామ లక్ష్మమ్మ లకు రక్షణ కల్పిం చాలని మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ కోరారు మంగళ వారం పోలీసు అధికారులను కలవ డానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు ఆ దంప తులను కొం త మంది కులం పేరుతో దూషించా రని దానిపై గత మూడు నెలల క్రి తం ఏపి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సెక్రటరీ విజయ వాడ వారిని కల వడం జరిగిందని చెప్పారు. వెంటనే వారు స్పందించి సంబంధిత అధి కారులను ఆదేశిం చారని దీంతో కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారని చెప్పారు కాబట్టి సంబంధిత బాధితులకు న్యాయం చేయాలని కోరారు.అ నంతరం బాధితులు మాట్లాడుతూ తాము కేసు పెట్టిన విషయాన్ని మ నసులో పెట్టుకొని తమను వే ధిస్తు న్నారని వాపోయారు.దీనిపై పోలీ సు ఉన్నతాధికారులు అధికా రులు సమగ్ర విచారణ జరి పించి న్యా యం చేయాలని కోరారు.

2,898 Views

You may also like

Leave a Comment