Home ఆంధ్రప్రదేశ్ కడప ఏడురోడ్లు వద్ద ఘనంగా గణేష్ ఉత్సవాలు

కడప ఏడురోడ్లు వద్ద ఘనంగా గణేష్ ఉత్సవాలు

by VRM Media
0 comments

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 28:

వినా యక చవితి సందర్భంగా కడప ఏడురోడ్లు వద్ద నిర్వాహకులు 11 అడుగుల ఎత్తు వినాయక స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.గత బుధవారం ఉదయం నుంచి భక్తు లకు నిర్వాహకులు తీర్థప్రసా దాలు అందజేశారు.ఈ సందర్భంగా ఉత్స వ కమిటీ సభ్యులు పద్మప్రియ చంద్రారెడ్డి మాట్లాడారు.ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుం టామని చెప్పారు.మహిళలు, పెద్ద ఎత్తున వచ్చి భక్తీ శ్రద్ధలతో పూజలు చేస్తారు అన్నారు.ఇందులో భాగం గా గురువారం స్థానిక పోతు ల ట్రావెల్స్ అధినేత పోతుల వెంక ట్రామిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

2,861 Views

You may also like

Leave a Comment