Home ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఘన స్వాగతం పలికిన కుప్పాల వెంకటసుబ్బయ్య

సీఎంకు ఘన స్వాగతం పలికిన కుప్పాల వెంకటసుబ్బయ్య

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ సెప్టెంబర్ 2

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ పంపిణీలో భాగంగా నిన్న రాజంపేట నియోజకవర్గం లోని బోయిన పల్లికి విచ్చేసిన సందర్భంగా హెలిపాడ్ వద్ద సియం చంద్రబాబు నాయుడుకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కుప్పాల వెంకటసుబ్బయ్య ఈ సందర్భంగా కుప్పల మాట్లాడుతూ మండల సమస్యల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు ఆయన తెలిపారు

2,863 Views

You may also like

Leave a Comment