

కడప కల్చరల్ VRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ :సెప్టెం బర్ 18:
కడప జిల్లా మల బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కడప షోరూంలో గురువారం ఆర్టిస్ట్రీ షో బ్రాండెడ్ జ్యువెలరీ విశిష్ట ఆభరణాల ప్రదర్శన, అమ్మకాలు ప్రారంభిం చారు.కస్టమర్ల కుమార్తెలు, స్టోర్ హెడ్లు లేసన్ సత్యన్, జెబిన్ , మార్కెటింగ్ డిప్యూటీ మేనేజర్ ఇషాక్ బాషా, స్టోర్ మేనేజర్ నరేంద్ర కుమార్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ సాయి గోపాల్ ల సమక్షంలో పోస్టర్ల ఆవిష్కరణ జరిగింది.ఈ సంధర్భంగా మేనేజ్మంట్ మాట్లాడుతూ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభ రణాలను ప్రదర్శిస్తారని తెలిపా రు.ఈ ఆభరణాలు అద్వితీయమైన కళానైపుణ్యతతో అంతులేని హుందాతనంతో కూడిన వన్నారు.నగిషీ చెక్కిన ప్రతి ఆభరణం తయారు చేసిన వారి అనుభవం ఇంకా కళాత్మకతకి నిదర్శనంగా నిలుస్తున్నదని చెప్పారు.ఆర్టిస్ట్రీ షోలో ప్రత్యేక ఆకర్షణలుగా మలబార్ గోల్డ్ & డైమండ్స్ వారి బ్రాండుల సమాహారం “మైన్” ధ్రువీకరించిన వజ్రాభరణాలు, వివాహం,పార్టీ సంబరాల కోసం, “ఎరా” అన్కట్ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి అందుబాటులో ఉన్నాయన్నారు. “ప్రెష్యా” జాతిరత్నాభరణాల సముదాయం, “ఎత్నిక్స్” హస్తకళా నైపుణ్యతతో తయారైన ఆభరణాలు, “జోల్” అధునాతన డిజైన్లతో తేలికపాటి ఆభరణాలను ఇష్టపడే మగువల మనసులు దోచుకుంటాయన్నారు. “డివైన్” భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు ఇంకా చిన్నారుల కోసం “స్టార్లెట్” పిల్లల ఆభరణాలు సమకూర్చామన్నారు. ఈ ప్రదర్శన మలబార్ గోల్డ్ & డైమండ్స్ కడప షోరూంలో ఈనెల 19 నుండి 22 వ తేదీ వరకు నిర్వహించబడుతుందన్నారు.
నిబద్ధతలో భాగంగా వినియో గదారులకు 11 న్యాయమైన వాగ్దానాలను అందిస్తుందన్నారు. ఖచ్చితమైన తయారీ ధర, రాళ్ల బరువు, నికర బరువు ఆభరణాల రాళ్ల విలువతో కూడిన పారదర్శక ధరల పట్టి, ఆభరణాలకు జీవిత కాల ఉచిత నిర్వహణ ఉంటుందని చెప్పారు.ఈ సదవకాశాన్ని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు అనంతరం ఖాతాదారులచే కేక్ కటింగ్ చేసి పంపిణీ మగువలు సరికొత్త డిజైన్ల ఆభరణాలను ఉత్సాహంగా ప్రదర్శించి అందరిని ఈ కార్యక్రమం లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు