 

ప్రత్తిపాడు, వి. ర్. ఎం. న్యూస్ 24,ప్రతినిధి,ప్రిన్స్, సెప్టెంబర్, 22:-
ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన నూలు భావనరెషు(బుజ్జి) ఇటీవల కాలంలో ఆరోగ్యం బాలేని కారణంగా వారి పలకరించి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేసి వారి కుటుంబాలకి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటానని భరోసా కల్పించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులు అండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాత బాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు, రాయుడు దొరబాబు,గుద్దటి రమేష్ ,గిడుతూరి రాంబాబు ,నూలు రమణ,నూలు నూకరాజు,కేశవరపు శ్రీను,నల్ల వెంకటేష్,దాడి పుత్రయ్య, కడారి వీరబాబు,కడారి శ్రీను, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు
 
				 
	