Home తెలంగాణ విద్యార్థుల అభివృద్ధి ఉపాధ్యాయుల లక్ష్యం

విద్యార్థుల అభివృద్ధి ఉపాధ్యాయుల లక్ష్యం

by VRM Media
0 comments

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
VRM మీడియాన్యూస్ ప్రతినిధి

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
వాంకిడి మండలంలోని బంబార గ్రామపంచాయతీ లో ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంభు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యను బోధించడమే కాకుండావారి మనో విజ్ఞానాన్ని మానసిక స్థితిని మానసిక నైపుణ్యతను పెంపొందించడమే ఉపాధ్యాయుల ధర్మం అని ఆయన అన్నారు, మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకు సమయపాలన గురించి తెలియజేయడం వారిలో దాగి ఉన్న క్రీడా అభివృద్ధిని బోధించడం క్రీడలను నేర్పించడం జరుగుతుందని ఆయన అన్నారు

2,835 Views

You may also like

Leave a Comment