

VRM న్యూస్ బాల మౌలాలి
కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండల కేంద్రంలోని ఒంటిమిట్ట మేజర్ పంచాయతీ ఒంటిమిట్ట గ్రామములోని నాగేలితిప్ప పైన ఉన్న13 OHSR GLSR నీటి ట్యాంకులోని మంచి నీటిని బుధవారం నాడు పరిశీలించిన ఎంపీడీవో సుజాతమ్మ పంచాయతీ సెక్రెటరీ సుధాకర్ ట్యాంక్ లో నింపిన నీరు శుభ్రతపై సచివాలయ వైద్య సిబ్బందితో డిపిడి క్లోరిన్ టాక్సెస్ టెస్ట్ చేసి నీటి శుభ్రతను నాణ్యతనుVEA లావణ్య కనుగొన్నారు ఈ అనంతరం నీటిలో బ్లీచింగ్ చల్లడం జరిగింది మోం తా తుఫాన్ కారణంగా కురిసిన వర్షానికి నీరు అపరిశుభ్రత కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు ప్రతి పంచాయతీలో సంబంధిత అధికారులు వాటర్ ట్యాంక్ చుట్టూ ఉన్న కంపచెట్లను పిచ్చి మొక్కలను తొలగించమని ఎంపీడీవో సుజాతమ్మ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో సుధాకర్ ఏఎన్ఎం నాగమణి గ్రామపంచాయతీ సిబ్బంది సచివాలయ సిబ్బంది నీటి చెరువు వైస్ చైర్మన్ యాదయ్య గ్రామస్తులు పాల్గొన్నారు