

VRM న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ రాథోడ్
కల్లూరు మెయిన్ రోడ్ లోని చంద్రుపట్ల క్రాస్ రోడ్డు దగ్గర ఈరోజు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయి దయనందు విజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించడం జరిగింది, అరోమా కాఫీ షాప్ అధినేత ముకర విజయరావు ను అభినందించి మీ వ్యాపారము దిన దిన అభివృద్ధి చెందాలని అభినందించారు ఈ కార్యక్రమంలో కల్లూరు మండల సీనియర్ నాయకులు పసుమర్తి చందర్రావు, తక్కెళ్ళపాటి దుర్గాప్రసాద్, భూక్య శివకుమార్ నాయక్, బాలశౌరి, బత్తుల రాము,మట్టా రామకృష్ణ, దేవరపల్లి శ్రీనివాసరావు, మండల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు