

ఒంటిమిట్ట VRM న్యూస్ రిపోర్టర్ నవంబర్ 15
ఒంటిమిట్ట మండలంపేద బలహీన వర్గాల కుటుంబాలను ఆదుకోవడమే నూరిష్ల ఇస్లాం టెస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆ సమస్త అధినేత అబ్దుల్ సుభాన్ తెలియజేశారు మండల కేంద్రమైన ఒంటిమిట్ట గ్రామం చివరిలో ఉన్న నూరిల్లా ఇస్లాం టెస్ట్ నందు మౌజాన్లకు ఇమా ములుగు నిరుపేదలకు కుటుంబాలకు వృద్ధులకు వికలాంగులకు పండ్లు గోధుమపిండి ఆర్థికంగా ఆదుకున్న రూ ఈ సందర్భంగా అధినేత అబ్దుల్ సుభాన్ మాట్లాడుతూ అల్లాహ్ అనుగ్రహంతో పింఛన్ కార్యక్రమం వికలాంగులకు వృద్ధులకు ఇమ్మాములకు పంపిణీ చేశామన్నారు నిరుపేద కుటుంబాలను ఆదుకోవడమే మా ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం కులమత తేడా లేకుండా సర్వోజన సుఖినోభవంతు అంటూ పింఛన్ పంపిణీ కార్యక్రమం చేశామని అన్నారు ప్రతి గ్రామంలో నిరుపేదలు అన్ని విధాల ఆదుకుంటూ అబ్దుల్ సుభాన్ మహిళలు కార్యక్రమాలు పెళ్లిళ్లు శుభకార్యాలకు అన్ని విధాల ఆదుకుంటూ నూరిల్లా ఇస్లాం టెస్ట్ ఈ సమస్త ఒంటిమిట్ట మండలం