
VRM న్యూస్ బాల మౌలాలి ఒంటిమిట్ట నవంబర్ 17
ఒంటిమిట్ట CI గా సోమవారం నవంబర్ 17న బాధ్యతలుచేపట్టిన నరసింహ రాజును మర్యాదపూర్వకంగా కలిసిన టిడిపి మండల అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి మరియు టిడిపి సీనియర్ నాయకులు క్లాస్ వన్ కాంట్రాక్టర్ ఎస్వి రమణ కట్ట సుబ్బరాయుడు. తుమ్మల ఈశ్వరయ్య గంగ పేరూరు చెరువు చైర్మన్ కట్ట రమణ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఆయనను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లాస్ వన్ ఎలక్ట్రికల్.కాంట్రాక్టర్ ఎస్వీ రమణ. కట్ట సుబ్బరాయుడు. తుమ్మల ఈశ్వరయ్య. కట్ట రమణ పాల్గొన్నారు.