
ప్రతిపాడు, Vrm media న్యూస్24 ప్రతినిధి.ప్రిన్స్ నవంబర్23:–
ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన అంబటి భీమరాజు కుమార్తె మరియ్య జగనన్న కాలనీ దగ్గర నూతన ఎన్ మార్ట్ షాపు ను ప్రారంభానికి పిలుపు ఇవ్వడంతో ఆహ్వానం మేరకు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ఎన్ మార్ట్ షాప్ ను ప్రారంభించిన
ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్ సిపి నాయకులుఅండ్ నరసాపురం పార్లమెంటు పరిశీలకులుఅండ్ ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు
అనంతరం ముదునూరి మురళి కృష్ణంరాజు మాట్లాడుతూ చిన్న చిన్న గ్రామల లొ ఇటువంటి మార్ట్ లు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం కేటాయించిన స్థలాలలో ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళందరికీ అందుబాటులో ఇటువంటి ఎన్ మార్ట్ లు ఏర్పాటు చేసి ప్రతి చిన్న అవసరానికి ప్రత్తిపాడు గానీ ధర్మవరం గ్రామానికి వెళ్లే పని లేకుండా ఎన్ మార్ట్ స్థాపించడాన్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఒక కొత్త ఆలోచనతో ముందుకు వెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం సర్పంచ్ బెంతుకుర్తి సుశీల అబ్బాయి,ఎంపీటీసీ నానిపల్లి చంటి,కోలా తాతబాబు,బొల్లు నాగేశ్వరరావు,జువ్వల దొరబాబు,పోకనాటి వెంకటేశ్వరరావు,అంబటి భీమరాజు,అంబటి గణేష్,అంబటి రవికిషోర్,బోడ భాను ,మరియ్య కుటుంబ సభ్యులు,ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు