10


VRM తెలుగు వ్యతిరేక అయినవిల్లి భద్రం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి తంటికొండ వెళ్లే రోడ్డులో ఉన్న సీఎండీ లే అవుట్ లో నూతన ఆంజనేయస్వామి విగ్రహం, బోర్ నిర్మాణానికి
విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఆదివారం శంకుస్థాపన చేసారు.
ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
2,818 Views