Home ఆంధ్రప్రదేశ్ సీఎండీ లే అవుట్ లో ఆంజనేయ స్వామి విగ్రహ, బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కంబాల

సీఎండీ లే అవుట్ లో ఆంజనేయ స్వామి విగ్రహ, బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కంబాల

by VRM Media
0 comments


VRM తెలుగు వ్యతిరేక అయినవిల్లి భద్రం

తూర్పుగోదావరి జిల్లా గోకవరం నుంచి తంటికొండ వెళ్లే రోడ్డులో ఉన్న సీఎండీ లే అవుట్ లో నూతన ఆంజనేయస్వామి విగ్రహం, బోర్ నిర్మాణానికి

విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు ఆదివారం శంకుస్థాపన చేసారు.

ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

2,826 Views

You may also like

Leave a Comment