Home ఎంటర్‌టెయిన్మెంట్ నాలుగు భాషల్లో ఓటిటి కి సిద్ధమవుతున్న రవితేజ.. అసలైన మాస్ జాతర ఇదే – VRM MEDIA

నాలుగు భాషల్లో ఓటిటి కి సిద్ధమవుతున్న రవితేజ.. అసలైన మాస్ జాతర ఇదే – VRM MEDIA

by VRM Media
0 comments
నాలుగు భాషల్లో ఓటిటి కి సిద్ధమవుతున్న రవితేజ.. అసలైన మాస్ జాతర ఇదే

[ad_1]


-నాలుగు భాషల్లో మాస్ జాతర స్టార్ట్
-రవితేజ పర్ఫార్మెన్స్ హైలెట్
-నెట్ ఫ్లిక్స్ వెల్లడి

మాస్ మహారాజా రవితేజ సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన ప్రీవియస్ మూవీ ‘మాస్ జాతర'(మాస్ జాతర). మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ప్రదర్శనగా లక్ష్మణ్ భేరీ అనే రైల్వే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ మరోసారి తనదైన పెర్ఫార్మెన్స్ తో విజృంభించాడు. గత నెల అక్టోబర్ 31 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్లలో ప్రీమియర్స్ తో అడుగుపెట్టింది. నూతన భా దర్శకుడు బోగవరపు దర్శకత్వంలో అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ విషయంలో రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో మాస్ జాతర ని నిర్మించింది.

ఇప్పుడు ఈ మూవీ ఓటిటి వేదికగా కనువిందు చేయడానికి రెడీ అవుతుంది. ఈ మేరకు ఈ నెల 28 నుంచి నెట్ ఫ్లిక్స్(Netflix)వేదికగా స్ట్రీమింగ్ కిస్తునట్టు సదరు సంస్థ అధికారకంగా ప్రకటించింది. పైగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. దీనితో నాలుగు లాంగ్వేజెస్ ఓటిటి లవర్స్ కి మాస్ జాతర రూపంలో 27 న మంచి సినీ మజా దొరికినట్లే. తులసి అనే క్యారక్టర్ ల రవితేజ సరసన శ్రీలీల(sreleela)కనిపించి కనువిందు చేసింది. ఊహించని విధంగా తన క్యారెక్టర్ ఉండటంతో ఈ చిత్రం స్పెషాలిటీ, శివుడు గా నవీన్ చంద్ర విలనిజం మెప్పించడంతో పాటు రాజేంద్రప్రసాద్, నరేష్, సముద్ర ఖని పోషించిన క్యారెక్టర్స్ మెప్పిస్తాయి.


కూడా చదవండి: నువ్వు దేవుడివి స్వామి.. బాలకృష్ణ పై ప్రముఖ ఫైట్ మాస్టర్స్ కీలక వ్యాఖ్యలు

నటినటుల పెర్ ఫార్మెన్స్ బాగున్నా బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ జాతర నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ సందర్భంలో అభిమానులు ప్రేక్షకులు మాట్లాడటం పాత తరహా కథ, కథనాలతో మూవీ తెరకెక్కిందనే అభిప్రాయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఓటి లవర్స్ ఆదరణ ని ఎంత మేర అందుకుంటుందో చూడాలి.


[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign