Home తెలంగాణ కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం – VRM MEDIA

కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం – VRM MEDIA

by VRM Media
0 comments
కొండగట్టుకు పోటెత్తిన భక్తజనం



మల్యాల, నవంబర్ 25 (ఈవార్తలు): కొండగట్టుకు అంజన్న భక్తులు పోటెత్తారు. మంగళవారం కావడం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. గుట్టపై ఎటుచూసినా ప్రాంగణమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది.

2,818 Views

You may also like

Leave a Comment