Percentage: 84.46 తల్లాడ మండలంలో ప్రశాంతంగా ముగిసిన మూడో విడత పోలింగ్, 81% ఓటింగ్ జరిగింది, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, వికలాంగుల సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు, సమయం ఒంటిగంట దాటినప్పటికీ క్యూలైన్లో ఉన్న ఓటర్లకు ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు, తల్లాడ మండలంలో కొన్నిచోట్ల చెదురు మొదురు ఘటనలు జరిగినప్పటికీ ఓటింగ్ ప్రశాంతంగా ముగిసింది.