Home ఎంటర్‌టెయిన్మెంట్ రజనీ, కమల్ ప్రాజెక్ట్ కి ఊహించని దర్శకుడు.. కన్ఫార్మ్ చేసిన కమల్ హాసన్ – VRM MEDIA

రజనీ, కమల్ ప్రాజెక్ట్ కి ఊహించని దర్శకుడు.. కన్ఫార్మ్ చేసిన కమల్ హాసన్ – VRM MEDIA

by VRM Media
0 comments
రజనీ, కమల్ ప్రాజెక్ట్ కి ఊహించని దర్శకుడు.. కన్ఫార్మ్ చేసిన కమల్ హాసన్

[ad_1]



-సుందర్ తప్పుకోవడంతో అందరు షాక్
-మరి దర్శకుడిగా ఎవరు వస్తారని అభిమానుల్లో చర్చ
-కొత్త దర్శకుడిని ప్రకటించిన కమల్ హాసన్
-ఆ దర్శకుడికే ఎందుకు ఇచ్చారు.
-ఇంతకీ ఎవరు ఆ దర్శకుడు

సిల్వర్ స్క్రీన్ పై తెరకెక్కిస్తే కొన్ని కాంబినేషన్స్ ని చూసి అభిమానులతో పాటు ప్రేక్షకులు మురిసిపోతారు. కానీ సిల్వర్ స్క్రీన్ మురిసిపోయే కాంబినేషన్ కూడా ఒకటనేది అని నిరూపిస్తున్న కాంబో సూపర్ స్టార్ రజనీకాంత్(రజినీకాంత్),యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్(కమల్ హాసన్)కాం. రజనీ కాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాతగా సినిమా అని అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ ప్రాజెక్ట్ ఇంటర్ నేషనల్ ప్రాజెక్ట్ గా కీర్తిని గడించింది. దీనితో కథ,కథనాలు ఏ విధంగా ఉంటాయి, డైరెక్టర్ గా ఎవరు ఉంటారు అనే ఆసక్తి కూడా అందరిలో ఏర్పడింది.

ఈ మేరకు రజనీతో గతంలో అరుణాచలం వంటి హిట్ ని తెరకెక్కించిన సుందర్ ని దర్శకుడిగా ఎంపిక చేసారు. కానీ కొన్నిరోజుల తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని సుందర్ స్వయంగా ప్రకటించాడు. ఆ సందర్భంగా విడుదల చేసిన లేఖలో రజనీ, కమల్ వంటి లెజండ్రిస్ పర్సన్స్ కి సబ్జెట్ పరంగా న్యాయం చేయలేనేమో అని చెప్పడం జరిగింది. దీనితో ఎవరు దర్శకుడిగా వస్తారనే చర్చ ఇండియన్ సినీ ప్రేమికుల్లో నిత్యం తిరుగుతూనే ఉంది. రీసెంట్ గా తమ సినిమాకి ‘సిబి చక్రవర్తి'(సిబి చక్రవర్తి)ని డైరెక్టర్ గా ఫిక్స్ చేసి కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిం ఇంటర్ నేషనల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేసింది. సినిమా రిలీజ్ వచ్చే ఏడాది సంక్రాంతికి అని కూడా ప్రకటించడం విశేషం.

ఇది కూడా చదవండి: టబు కూతురు ఎవరో తెలిసింది. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

సిబి చక్రవర్తి విషయానికి వస్తే 2022లో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ‘డాన్'(డాన్)తో దర్శకుడిగా తెరంగ్రేటం చేసాడు. శివ కార్తికేయ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతోపాటు సిబి చక్రవర్తి కథ, కథనాలకి, టేకింగ్ కి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు రెండో సినిమాకే రజనీ, కమల్ ప్రాజెక్ట్ ని దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రజనీ నుంచి వస్తున్న 173వ చిత్రం కాగా షూటింగ్ కి త్వరలోనే వెళ్లనుంది. అనిరుద్ మ్యూజిక్ ని అందించాడు.

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign