
భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
బెంగళూరు విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు బౌరింగ్ ఆసుపత్రి ప్రాంగణంలో పాత ప్రహరీ గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. మృతుల్లో వీధి వ్యాపారులు, పాదచారులు ఉన్నారు. వరకు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి.
బెంగళూరులో ఈ భారీ సాయంత్రం వర్షం కురిసింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. వర్షం పడుతోండడంతో బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీగోడ వెలుపలి వైపు ఫుట్ పాత్ పై కట్టిన టార్పాలిన్ కింద పలువురు తలదాచుకున్నారు. ఎండ తగులకుండా ఫుట్ పాత్ వ్యాపారులు కట్టిన టార్పాలిన్ అది. వర్షం తీవ్రతతో వ్యాపారులు, పాదచారులు దాని కింద ఆశ్రయం పొందారు. బలమైన గాలులు, కుండపోత వర్షం కారణంగా గోడ ఒక్కసారిగా వారిపై కూలిపోయింది.

ఈ ఘటనలో ఏడుమంది దుర్మరణం పాలయ్యారు. గోడ కూలిన వెంటనే చుట్టుపక్కల వారు సహాయక చర్యలు చేపట్టారు. రాళ్ల కింద చిక్కుకున్న పలువురిని బయటికి తీసుకొచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అత్యవసర బృందాలు చేరుకునేలోపే కొందరిని శిథిలాల నుంచి బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు, పోస్ట్ మార్టం కోసం పంపారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి.
ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సిద్ధరామయ్య ఆసుపత్రిని సందర్శించి, బాధితులను పరామర్శించారు. మరణించిన వారి కుటుంబాలకు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. ఈ ఘటనపై విచారణకు. ఉపముఖ్య డీకే శివకుమార్ సంఘటనా మంత్రి సందర్శించారు.
మంగళవారం సాయంత్రం బెంగళూరులో వాతావరణం అనూహ్యంగా మారింది. నగరం అనేక ప్రాంతాల్లో భారీ వర్షం, బలమైన గాలులు, వడగళ్ల వాన సైతం నమోదైంది. సర్జాపుర వంటి ప్రాంతాల్లో దాదాపు గంట పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కుంబళగోడు, రామోహళ్లిలో కూడా కుండపోత వర్షాలతో పాటు భీకరమైన వాతావరణం కనిపించింది. ఎంజీ రోడ్, రెసిడెన్సీ రోడ్ పరిసరాల్లో వర్షం ఒక్కసారిగా కురిసింది. దీనికి సంబంధించిన జలమయమయ్యాయి. ఈ ప్రాంతాలు బలమైన గాలులు వీచాయి.