Home ట్రెండింగ్ అన్నాడీఎంకే కు మెజారిటీ సీట్లు: అయినా గానీ | తమిళనాడు యుద్ధం వేడెక్కింది: JVC మరియు ఓట్ వైబ్‌కు 75-95 సీట్లు, ఏఐఏడీఎంకేకు 128-147, TVKకి 8-15 సీట్లు – VRM MEDIA

అన్నాడీఎంకే కు మెజారిటీ సీట్లు: అయినా గానీ | తమిళనాడు యుద్ధం వేడెక్కింది: JVC మరియు ఓట్ వైబ్‌కు 75-95 సీట్లు, ఏఐఏడీఎంకేకు 128-147, TVKకి 8-15 సీట్లు – VRM MEDIA

by VRM Media
0 comments
అన్నాడీఎంకే కు మెజారిటీ సీట్లు: అయినా గానీ | తమిళనాడు యుద్ధం వేడెక్కింది: JVC మరియు ఓట్ వైబ్‌కు 75-95 సీట్లు, ఏఐఏడీఎంకేకు 128-147, TVKకి 8-15 సీట్లు


భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

తాజాగా ముగిసిన నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రారంభమయ్యాయి. పశ్చిమ బెంగాల్‌లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. అన్ని ప్రధాన మీడియా హౌస్‌లు, ఎన్నికల సర్వేలు వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి.

తాజాగా వెలువడిన ఓట్ వైబ్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం, తమిళనాడులో అన్నాడీఎంకే కూటమి 114 నుంచి 124 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. డీఎంకే కూటమికి 103 నుంచి 113 సీట్లు, విజయ్ టీవీకేకు 4 నుంచి 10 స్థానాలు దక్కడం అంచనా వేసింది. ఓట్ల శాతాల విషయానికి వస్తే.. అన్నాడీఎంకేకు 39.9 శాతం ఓట్లు పోల్ అవుతాయి. డీఎంకే 38.9, టీవీకే 15.8, ఇతర పార్టీలకు 3.5 శాతం ఓట్లు లభించినట్లు సర్వేలో తేలింది.

తమిళనాడు యుద్ధంలో జేవీసీకి 75-95 సీట్లు, ఏఐఏడీఎంకేకు ఓట్ వైబ్ 128-147 టీవీకే 8-15

రాష్ట్రంలోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరిగింది. తుది ఓటర్ల జాబితా ప్రకారం 5.73 కోట్ల మంది ఓటర్లలో 85.15% మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, నామ్ తమిళర్ పార్టీల మధ్య చతుర్ముఖ పోటీ. రామదాస్-శశికళ ఒక ప్రత్యేక కూటమిగా, కృష్ణస్వామి స్వతంత్రంగా బరిలో నిలవగా, మొత్తం 4,023 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం. నటుడు విజయ్ ఈ ప్రధాన పార్టీలకూ గట్టి సవాలు విసిరారు. తమిళనాడులో అన్నాడీఎంకే, డీఎంకే మధ్య కేవలం ఒక శాతం ఓట్ల తేడాతో, విజయం, ఓటమి మధ్య అంతరం చాలా స్వల్పంగానే ఉందని విశ్లేషకులు గుర్తించారు. యాక్సిస్ మైండియా అంచనాలు మరింత విభిన్నంగా టీవీకేకు అనూహ్య విజయాన్ని సూచించాయి. డీఎంకే+ కు 92-110, ఏఐఏడీఎంకేకు 22-32 సీట్లు లభిస్తున్నాయి. విజయ్ టీవీకే ఏకంగా 98-120 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

2,809 Views

You may also like

Leave a Comment