Homeట్రెండింగ్పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు తప్పదు..! తేల్చేసిన కేంద్రం..! | ఎన్నికల అనంతర భయాందోళనలు పెరగడంతో ఇంధన ధరలు త్వరలో పెరగనున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
– VRM MEDIA
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు తప్పదు..! తేల్చేసిన కేంద్రం..! | ఎన్నికల అనంతర భయాందోళనలు పెరగడంతో ఇంధన ధరలు త్వరలో పెరగనున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
– VRM MEDIA
ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే దేశంలో చమురు ధరల (ఇంధన ధరలు)పెంపు తప్పదనే అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. ఇవాళ ఉదయం కమర్షియల్ గ్యాస్ సిలెండర్ రేట్లను ఒకేసారి దాదాపు వెయ్యి రూపాయలు పెంచేసిన కేంద్రం.. ఇదే పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా త్వరలో పెంచుతున్నట్లు విపక్ష నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం చమురు ధరల పెంపు తప్పదని తేల్చేసింది.