Home Uncategorized VRM మీడియా అయినవిల్లి భద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan నివాసానికి చేరుకున్నారు.

VRM మీడియా అయినవిల్లి భద్రం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ Nara Chandrababu Naidu కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan నివాసానికి చేరుకున్నారు.

by VRM Media
0 comments

ఇటీవల శ్రీ పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శించేందుకు హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. శ్రీ చంద్రబాబు నాయుడు కి శ్రీ పవన్ కళ్యాణ్ , ఆయన సతీమణి శ్రీమతి అనా కొణిదెల స్వాగతం పలికారు.

2,806 Views

You may also like

Leave a Comment