Home ఎంటర్‌టెయిన్మెంట్ ఈ రోజు త్రిష పుట్టిన రోజు.. ఎన్నికల రిజల్ట్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా! – VRM MEDIA

ఈ రోజు త్రిష పుట్టిన రోజు.. ఎన్నికల రిజల్ట్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా! – VRM MEDIA

by VRM Media
0 comments
tmdb-header-middle-logo


ఏంటప్ప మీ సర్వేలు.. తమిళనాడు(Thamilandu)ని కొట్టబోయేది నేనే అంటూ ఇళయ దళపతి విజయ్(vijay)విజిల్ మోత మోగిస్తున్నాడు. మోత మోగించడమే కాదు మ్యాజిక్ ఫిగర్ కి దగ్గరగా ఉండటంతో సిఎం అవ్వాలని అభిమానులు గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు స్టార్ట్ చేసారు. ఈ ఉద్దేశంతోనే ఒక క్రేజీ న్యూస్ అందరి మధ్య చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం

ఎన్నికలకు ముందు త్రిష(త్రిష),విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్ధులు విజయ్ పని రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో ఎక్కువ మంది ఉన్నారు.

ఇది కూడా చదవండి: Jana nayagan: జన నాయకన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా!

పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడి సన్నిధిలో ఉంది.

2,802 Views

You may also like

Leave a Comment