Home ట్రెండింగ్ గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతుంది: దేశవ్యాప్తంగా సాఫీగా సరఫరా అయ్యేలా కేంద్రం ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది – VRM MEDIA

గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతుంది: దేశవ్యాప్తంగా సాఫీగా సరఫరా అయ్యేలా కేంద్రం ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది – VRM MEDIA

by VRM Media
0 comments
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. ఇకపై.. | గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతుంది: దేశవ్యాప్తంగా సాఫీగా సరఫరా అయ్యేలా కేంద్రం ప్రధాన నిర్ణయాన్ని ప్రకటించింది


భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తుతోంది. యుద్ధం కారణంగా ఇరాన్ హార్మూజ్ జలసంధిని నిలిపివేయడంతో భారత్ కు ఎల్పీజీ, ఎల్ఎన్జీ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఈ సంక్షోభం నుంచి బయట పడేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కోవడానికి పెద్ద ఎత్తున ఎల్ఎన్జీ స్టోరేజీ ట్యాంకులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు పెట్రో నెట్ ఎల్ఎన్జీ ద్వారా మొత్తం 7 కొత్త ట్యాంకులను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది. ఇవి ఒడిషాలోని గోపాల్ పూర్, కేరళలోని కొచ్చి, గుజరాత్ లోని దహేజ్ ప్రాంతాలు నిర్మితం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు రాబోయో 3 ఏళ్లలో పూర్తి కానున్నాయి. ఇక ఖతార్, యూఏఈ నుంచి వచ్చే గ్యాస్ సరఫరా కారణంగా యుద్ధం నిలిచిపోయింది. ముఖ్యంగా ఖతార్ లోని రాస్ లఫాన్ ప్లాంట్ నుంచి మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎలాంటి షిప్ మెంట్స్ అందలేదు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కారణంగా సముద్ర మార్గాలలోనూ రవాణా కష్టతరం అవుతోంది.

గ్యాస్ క్రైసిస్ డీపెన్స్ కేంద్రం దేశవ్యాప్తంగా సాఫీగా సరఫరా అయ్యేలా ప్రధాన ల్యాండ్‌మార్క్ నిర్ణయాన్ని ప్రకటించింది

భారత్ తన గ్యాస్ అవసరాల్లో 50 శాతం దిగుమతి చేసుకుంటోంది. అందులో దాదాపు 40 శాతం ఈ దేశాల నుంచే సరఫరా అవుతోంది. ఇకపై భారత్‌కు పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ధరల పెరుగుదల, సిలిండర్ల లభ్యతపై ప్రభావం చూపనుంది. ఈ పరిస్థితుల్లో ఇతర దేశాల నుంచి గ్యాస్ దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

2,807 Views

You may also like

Leave a Comment