Home Uncategorized VRM మీడియా అయినవిల్లి భద్రం

VRM మీడియా అయినవిల్లి భద్రం

by VRM Media
0 comments

పోలవరం జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ,దేవారం గ్రామస్తుడు మల్లిమొగ్గల శ్రీను అనారోగ్యంతో మరణించిన,కుటుంబానికి 50 కేజీలు బియ్యం,5000/-రూపాయలు ఆర్థిక సాయం చేసిన శరభవరం,దేవారం ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర .ఈ కార్యక్రమంలో దేవారం గ్రామస్తులు తెల్లం కమన్న దొర,మడకం మోహన్రావు దొర,తిక్కిశెట్టి సత్యనారాయణ(సతీష్),తిక్కిశెట్టి నాగేశ్వరావు,నార ఆంజినేయులు,నాగశెట్టి హనుమంత్,మల్లిమొగ్గల పెద్ద పాల్గొన్నారు.

2,811 Views

You may also like

Leave a Comment