కడప జిల్లాVRM న్యూస్ మే 14
కడప జిల్లా లక్కీ రెడ్డి పల్లి లొ 16,18,27,28,32 బూత్ లలో పార్టీ జండా, పోలు,దిమ్మే పరిశీలించిన పార్లమెంటు ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి గారు. ఈ సందర్భంగా పార్టీ శక్తిని గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కార్యక్రమం చేపట్టినట్లు నాగముని రెడ్డి తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న కార్యకర్తలు, లోకేష్ గారి శ్రమ వృధా కాకుండా పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చెయ్యాలి కార్యకర్తలు అందరు కలిసి ఉండాలి అని లోకేష్ గారి సందేశాన్ని వివరించిన పార్లమెంట్ ఉపాధ్యక్షులు నాగముని రెడ్డి. ఈ కార్యక్రమం లొ కొండవీటి సింహం, శంకర్, చిన్నప్ప రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ డాక్టర్ షఫీ నాయక్, క్లస్టర్ కో కన్వీనర్ బోనాల ధనుంజయ, బూత్ కన్వీనర్ ముక్తార్ అహ్మద్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
