సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ పి ఈశ్వర్ మే 23
రాష్ట్రంలో అసలు ప్రతిపక్షమే లేకుండా నిన్నటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు దుర్మార్గపు, దౌర్జన్య పాలనకు నిరసన లాంటిదని పుత్తా రామచంద్రయ్య పేర్కొన్నారు .గత పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను పూర్తిగా గాడిలో పెట్టుటకై అను నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత నారా లోకేష్ రాష్ట్రంలో శాంతియుత పాలనతో కూడిన రామరాజ్యం కొనసాగాలి అన్న,రాజధాని నిర్మాణం వేగంగా అవ్వాలి అన్న,పోలవరం పూర్తి అవ్వాలి అన్న,రాష్ట్రము అభివృద్ధి చెందాలి అన్న,మరో పదేళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలోకి రావాలని,రాష్ట్ర ప్రజల ఆకాంక్ష కూడా ఇదే అని పుత్తా రామచంద్రయ్య పేర్కొన్నారు*
