Home Uncategorized చూపులతో వేడుకుంటున్న విషాద గాదా … వీరిని వింటుంటే నే మనసు చలించిపోయే పరిస్థితి

చూపులతో వేడుకుంటున్న విషాద గాదా … వీరిని వింటుంటే నే మనసు చలించిపోయే పరిస్థితి

by VRM Media
0 comments

VRM media అయినవిల్లి భద్రం
చూపులతో వేడుకుంటున్న విషాద గాదా … వీరిని వింటుంటే నే మనసు చలించిపోయే పరిస్థితి అందరూ ఉండి ఒక మనిషిని చూడాలంటేనే ఎవరు చూడలేని పరిస్థితి అలా ఐపోయింది కుటుంబాలు ఐతే వీరు ఇద్దరు అన్నదమ్ములు తండ్రి తల్లి లేరు వీరి గ్రామం గోకవరం మండలం ఇటికాయలపల్లి పంచాయతీ ఈస్ట్ గోదావరి జిల్లా పుట్టుక నుంచి వికలాంగులు తండ్రి కొంత కాలం చూసుకున్నాడు ఆయన ఇప్పుడ లేరు చనిపోయారు వీరికి వికలాంగులు కావడంతో పెళ్లి అవలేదు అన్నదమ్ములు ఒకరికి ఒకరు తోడుగా ఉంటున్నారు వీరికి గోవరమేంట్ పెన్షన్ వస్తుంది గత ప్రభుత్వం లో కూడా వస్తుంది ఐతే కర్రి అబ్బులు 57 సం లు పెద్ద వాడు కర్రి. నూకరాజు 53 సం లు అబ్బులు పరిస్థితి అసలు లేవలేనిది మంచంమీద ఉంటున్నాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బెడ్ రెస్ట్ పెన్షన్ వస్తుంది అనుకున్నారు కానీ ఆర్డినరీ వికలాంగుల పెన్షన్ మాత్రమే వస్తుంది ..గత ప్రభుత్వం ఉంటుండగా జగ్గంపేట నియోజకవర్గం ప్రస్తుత MLA జ్యోతుల నెహ్రూ గ్రామ పర్యటన భాగంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 15000 వేలు పెన్షన్ వస్తుంది అని హామీ కూడా ఇచ్చారు కానీ ప్రభుత్వం వచ్చిన 2సం ఐనా గానీ 15000వేలు పెన్షన్ రావడం లేదు సైట్ ఓపెన్ కావాలని అంటున్నారు రాజమండ్రి డి. యం. హెచ్. ఒ ఆఫీసు లో అప్లయ్ చేయాలని సదరన్ సర్టిఫికెట్ కావాలని అంటే అక్కడ కూడా అప్లయ్ చేశారు కానీ పలితం లేదు అందుకని అన్న దమ్ములు జీవన విధానం చాలా కష్టం గా ఉంది ఉండడానికి రేకులు షెడ్ లో ఉంటున్నారు ఆలనా పాలనా చూసే దిక్కు లేదు ఇరుగు పొరుగు వారి సహాయం తో జీవనం సాగిస్తున్నారు. నాయకులకు చెప్పిన పట్టించుకోకపోవడం వల్ల అనాధలు అయిపోయారు.కూటమి ప్రభుత్వం CM చంద్ర బాబు ని, లోకేష్ ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ ని మమ్మల్ని ఆదుకోవాలి మాకు బెడ్ రెస్ట్ పెన్షన్ 15000 రూ ఇప్పించాలని వేడుకుంటూ… కన్నీటి పెట్టుకున్నారు.

2,804 Views

You may also like

Leave a Comment