Home ట్రెండింగ్ హోం శాఖలో ఉద్యోగాల జాతర.. 7వేల పోస్టుల భర్తీ! | తెలంగాణ పోలీసు ఉద్యోగాలు: తెలంగాణ ప్రభుత్వం 5000 పోలీస్ పోస్టులు మరియు హోం డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 7000 పోస్టుల నియామకాన్ని ఆమోదించింది. – VRM MEDIA

హోం శాఖలో ఉద్యోగాల జాతర.. 7వేల పోస్టుల భర్తీ! | తెలంగాణ పోలీసు ఉద్యోగాలు: తెలంగాణ ప్రభుత్వం 5000 పోలీస్ పోస్టులు మరియు హోం డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 7000 పోస్టుల నియామకాన్ని ఆమోదించింది. – VRM MEDIA

by VRM Media
0 comments
హోం శాఖలో ఉద్యోగాల జాతర.. 7వేల పోస్టుల భర్తీ! | తెలంగాణ పోలీసు ఉద్యోగాలు: తెలంగాణ ప్రభుత్వం 5000 పోలీస్ పోస్టులు మరియు హోం డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 7000 పోస్టుల నియామకాన్ని ఆమోదించింది.

[ad_1]

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

నిరుద్యోగులకు శుభవార్త. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా మరో భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ హోం శాఖలో పోలీస్, జైళ్ళు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కొలుపుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ను బలోపేతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

హోం శాఖలో దాదాపు 7,000 కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

మొత్తంగా హోం శాఖలో దాదాపు 7,000 కొలువుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వీటిలో 500 పోలీస్ ఉద్యోగాల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతలో 500 పోలీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మిగిలిన రెండు వేల పోస్టులు జైళ్ల శాఖ, అగ్నిమాపక సిబ్బంది, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వంటి విభాగాల్లో భర్తీ చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.

తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 5000 పోలీస్ పోస్టులు మరియు హోం డిపార్ట్‌మెంట్‌లో మొత్తం 7000 పోస్టుల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం ఆమోదం

త్వరలో నోటిఫికేషన్

పోలీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పోలీస్ నియామక మండలి ద్వారా దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ఒకటి రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. నోటిఫికేషన్ జారీ అయిన వెంటనే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

భారీ నియామకాలు .. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగవది

ఇదిలా ఉంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇది నాలుగవ భారీ నియామకం. 2015 హలో మొదటిసారి 9,281 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2018లో 1217 ఎస్సైలు, 16, 285 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. 2022లో 554 ఎస్సైలు, 15 వేల 644 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చి సక్సెస్ ఫుల్ గా భర్తీ చేస్తారు.

నిరుద్యోగ యువతకు ఇది పండుగ లాంటి వార్త

ఇక ఈ మళ్లీ ఇప్పుడు ఇంత భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది. ప్రస్తుతం హోమ్ శాఖలో ఉద్యోగాల కోసం యువకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తమవుతుంది. ఈ వంటి ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతకు ఇది పండుగ లాంటి వార్త. ఈ నియామకాల ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా రాష్ట్ర పోలీస్ వ్యవస్థ కూడా బలోపేతమయ్యే అవకాశం ఉంటుంది.

[ad_2]

You may also like

Leave a Comment

About Us

We're a media company. We promise to tell you what's new in the parts of modern life that matter. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo. Sed consequat, leo eget bibendum sodales, augue velit.

Facebook Twitter Youtube Linkedin Instagram

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs

Recent Articles

Fear for many online retailers as shoppers hit by trio of rising living costs Daily horoscope: Your star sign reading, astrology and zodiac forecast Theory: Tom Holland’s Peter Parker replaced by Miles Morales in next trilogy

Featured

Latest box office bomb ‘will lose $100 million’ amid ongoing pandemic England vs South Africa free live stream: Watch Autumn Nations Series online White House plan aims to protect science from politics with new approach @2022 - All Right Reserved. Designed and Developed by PenciDesign