

సిద్ధవటం VRM న్యూస్ ప్రతినిధి పి ఈశ్వర్ జూలై 10
సిద్ధవటం మండలం మాధవరం 1 గ్రామ పంచాయతీ నందు ఎస్ కే ఆర్ నగర్ జీవీఎస్ ఓరియంట్ హై స్కూల్ లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థి తల్లిదండ్రులు నుంచి వచ్చిన సూచనలను గమనించి స్కూల్ టీచర్స్ మాట్లాడుతూ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు విద్యార్థులకు చదువులు నేర్పించే బాధ్యత మాపై ఉన్నది కానీ తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణ పేరెంట్స్ స్కూల్ నుంచి ఇంటికి వస్తానే స్కూల్ యూనిఫామ్ తీసివేసి వేరే బట్టలు ధరించాలి ధరించవలెను పిల్లలపై తల్లిదండ్రులు శ్రద్ధ చూపించవలెను ఈనాటి బాలులు రేపు పౌరులు ఈ కార్యక్రమానికి హాజరైన అతిధులు పంచాయితీ కార్యదర్శి నాంతి మరియు వీఆర్వో రజిని స్కూల్ హెడ్మాస్టర్ పఠాన్ జిలాని భాష స్కూల్ మేనేజ్మెంట్ జి మురళి మరియు విద్యార్థి తల్లిదండ్రులు