
VRM న్యూస్ రాజంపేట ఇంచార్జ్ రవిబాబు జూలై 12
నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం సందర్భంగా టిడిపి పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపి ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆయన వెంట మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య మరియు గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ టి ఎస్ ఎస్ ఎన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్ టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు మండల ప్రధాన కార్యదర్శి గొబ్బిళ్ళ సుబ్బరాయుడు సర్పంచ్ రాము బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చైర్మన్ తాటి సుబ్బరాయుడు మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ గంట గోపి మామిడి రమేష్ జ్యోతి శివ గంగాధర్ పార్లమెంట్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నాయుడు వెంకటసుబ్బయ్య సురేష్ శ్రీను రెడ్డయ్య దినేష్ కట్ట సుబ్రహ్మణ్యం శివ పరుశురాం నాయుడు తేజల ఆనంద్ పరుశురాం టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.