Home ఆంధ్రప్రదేశ్ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు కు ఘన సన్మానంమండల బీసీ నాయకులు పుత్తా బాబు ,

రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్ రాజు కు ఘన సన్మానంమండల బీసీ నాయకులు పుత్తా బాబు ,

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 24

రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జిగా నియమితులైన చమర్తి జగన్మోహన్ రాజుకు ఆదివారం ఉదయం రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సిద్ధవటం మండలం కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పుత్త బాబు, ఇటీవల రాజంపేట ఇన్చార్జిగా నియమితులైన చమర్తి జగన్మోహన్ రాజును ఘనంగా సన్మానించి పుష్పగుచ్చం అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శనివారపు మోహన్ రెడ్డి, ఉప్పరపల్లి గ్రామపంచాయతీ టిడిపి నాయకులు పుత్తా విజయ్, పుత్తా సుధాకర్, గడ్డం శివరామకృష్ణయ్య, పోల చల్ల వెంకటసుబ్బయ్య, తదితరులు సన్మాన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది అన్నారు*

2,927 Views

You may also like

Leave a Comment