

కడప జిల్లాVRM న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ పి ఈశ్వర్ ఆగస్టు 24
కడప/వేంపల్లి: శ్రావణ మాస శనివారాన్ని పు రస్కరించుకుని వేంపల్లి , రాయ చోటి రోడ్డు నందు జన సేన పార్టీ పులివెం దుల నియోజకవర్గం సీనియర్ నేత, ఛలో పీఠాపురం సమన్వయ కర్త డా దాసరి రవిశంకర్ ఆద్వ ర్యంలో అన్న దానం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మన సంస్కృతి, సాంప్రదా యాలు ఎంతో గొప్పవని చెప్పా రు. శ్రావణ మాసం అనేది భక్తులందరికీ పవిత్రను, ఆద్యాత్మికతను అందించే విశేష కాల మన్నారు.ఈ సమయం లో గండి క్చేత్రానికి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామి వారి ఆశీస్సులు పొందుతారని చెప్పారు.భక్తులకు ఆహారం అందించడం అంటే వారికి శారీరక తృప్తిని మాత్రమే కాకుండా ఆద్యాత్మిక సంతృప్తిని కూడా కలిగించడమేనని చెప్పా రు.అన్ని దానాలకన్నా అన్న దానానికి మించింది మరొకటి లేదన్నా రు .ఆంజనేయ స్వామిని దర్శించు కునేందుకు జిల్లా వ్యాప్తం గానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారని ఇందులో మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ సభ్యులు,నాగ మల్లి కార్జున , చెన్న క్రిష్ణా రెడ్డి,రమ ణ,హరి, శ్రీను, లక్ష్మీ నారాయణ రెడ్డి, నారాయణ,భక్తులు స్థానికులు పాల్గొన్నారు