Home Uncategorized పెద్దపల్లెలోని వినాయక మండపాలను సందర్శించి దర్శనం చేసుకున్న అతికారి క్రిష్ణ

పెద్దపల్లెలోని వినాయక మండపాలను సందర్శించి దర్శనం చేసుకున్న అతికారి క్రిష్ణ

by VRM Media
0 comments

సిద్ధవటం VRM న్యూస్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఆగస్టు 28

వినాయకుని ఉత్సవాలను పురస్కరించుకొని సిద్దవటం మండలంలోని పెద్దపల్లి గ్రామస్థులు, యువత ఆహ్వానం మేరకు గురువారం రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి క్రిష్ణ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్థులు టపాసులు పేలుస్తూ, పూలు చల్లుతూ, డ్రమ్స్ మెాగిస్తూ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం పెద్దపల్లి లోని దిగువ, ఎగువ, కొత్త హరిజనవాడలల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు అతికారి క్రిష్ణ గారికి శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు పుత్తా రామ చంద్రయ్య, కాడే చెంచయ్య నాయుడు, రామ్మెాహన్ నాయుడు, శ్రీకాంత్, వినోద్, సుధీర్, నాగిపోగు రామయ్య, పుల్లయ్య, వెంకటయ్య , మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

2,899 Views

You may also like

Leave a Comment