Home ఆంధ్రప్రదేశ్ సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ::గురివిగారి వాసు

సేనతో సేనాని కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ::గురివిగారి వాసు

by VRM Media
0 comments

నందలూరు రిపోర్టర్ రెడ్డిశేఖరబాబు
అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం నందు శ్రీ శ్రీ శ్రీ సౌమ్యనాథ్ స్వామి ఆలయం నందు నందలూరు మండల జనసేన పార్టీ నాయకుల చేతుల మీదగా పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది
విశాఖపట్నంలో ఈ రోజు 28,29,30వ తేదీలలో జనసేన పార్టీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ‘సేనతో సేనాని’ కార్యక్రమాల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.“సేనతో సేనాని” కార్యక్రమం ద్వారా గ్రామస్థాయి వరకు పార్టీ బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని, ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
నందలూరు మండల జనసేన పార్టీ నాయకులు కేదర్నాథ్ అన్న ,గురివిగారి వాసు,హోటల్ శివ,అరుణ్ పాండే, మస్తాన్ రాయల్,రాము మండెం, ప్రకాష్, ప్రతాప్, హరీష్, అజయ్, చిన్ను, సుబ్బు, జితేంద్ర,రవి తదితరులు పాల్గొన్నారు.

2,851 Views

You may also like

Leave a Comment